Enter Email,Get updates....

NADU -NEDU User manual of this App

      

   STMS app is updated (1.9.1)

#ముందుగా old app ను uninstall చేసి Latest version (1.9.1) ను install చేసుకోవాలి.

#ఈ app లో Login అవగానే...

1. Material
2. Labour
3. PC Expenses
కనిపిస్తాయి.
వీటిలో దేనిని ఓపెన్ చేసినా ఈక్రింది విధంగా కనిపిస్తాయి.

#Please Selection from list of work
ఇందులో...
1. Travel
2. Watchmen and ward
3. Wages to PC Shopping
4. Others

#పై వాటిలో దేనిని ఓపెన్ చేసినా...

#Please enter below details 

1 . Person Name :
2.  Person Place :
3.  Bill/voucher No. :
4.  Bill/voucher date :
5.  Bill amount :
6.  GST No(option al)
7.  Payment mode
     Cash / Cheque

#యాప్ లో HMలు చేసిన ఖర్చులు app లో upload చేయాలంటే...

#Bill కు సంబంధించిన విషయాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.

#బిల్లు లకు తేదీల వారిగా ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేస్తూ అందులోని వరుస నెంబరునే Voucher No. గా వేసుకోవాలి.

  #కొట్టివేతలు, దిద్దివేతలు ఉండరాదు.


               All the Head Masters of Nadu-Nedu are requested to install new version of STMS (1.9.0) in your android mobile snd upload the bills / vouchers of materials and labour charges. plz note write PAID & CANCELLED, sign on each bill/Voucher then upload the image.

👉Go through the User manual of this App



NADU -NEDU User manual of this App










NADU -NEDU User manual of this App

Post a Comment

0 Comments