Enter Email,Get updates....

AMMAVADI పిల్లల పేర్ల నమోదు Nov- 2019

*అమ్మవడి*

*ప్రధానోపాధ్యాయులు అమ్మవడి వెబ్సైట్ లో వివరాలు సబ్మిట్ చేసేవిధానం* :

వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ముందుగా
1.  *తరగతివారిగా పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, IFSC నెంబర్, ఫోన్ నెంబర్, హాజరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.*

2.  (Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.)

 http://jaganannaammavodi.ap.gov.in


పై లింక్ పై క్లిక్ చేసి

User id : *udise code*
Pass word : *ammavodi19*

లాగిన్ అవ్వాలి.

3.  *ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.*
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు eg: *mpps1405* లా పెట్టుకోండి.) *Password successfully update* అయ్యాక
*లాగవుట్ అవ్వండి.*

4.  *మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.*

5. *ఓపెన్ అయ్యాక మెనూలో*
*Home, User, Service, Report, Logout అని ఉంటాయి.*
వీటిలో *service* పై క్లిక్ చేస్తే
*R1 - Class wise MIS Report,*

*R2 - Student wise Report(Pdf)*
అని ఉంటాయి.

*వీటిలో R1 ను సెలెక్ట్ చేయండి.*

6. *అందులో Select Mother/Guardian details Entry లో select class లో తరగతిని సెలెక్ట్ చేయండి.*

*తరగతిలోని పిల్లల వివరాలు వస్తాయి. ఇందులో పిల్లల పేర్లకేదురుగా view ని క్లిక్ చేయండి.*

7. *అపుడు Whether Ration card and Bank Account details Available or not కు ఎదురుగా Yes / No  ను సెలక్ట్ చేయాలి.*

8. *తర్వాత Student Name, Parent Name, display అవుతాయి. ఇందులో Ration card, Aadhaar Card, Mobile No., Bank IFSC code, Account Number, Attendance % as on 30/11/2019 కెదురుగా ఉన్న బాక్స్ లలో వివరాలు నింపాలి.*

అన్ని వివరాలను సరిచూసుకొని submit చేయాలి.

వాటిని ప్రింట్ తీసుకోవాలి.

9.  *ఈవిధంగా అన్ని తరగతులను పూర్తి చేయాలి.*

10.  *అన్ని తరగతులు పూర్తయ్యాక రిపోర్ట్స్ ను ప్రింట్ తీసుకోవాలి.*

👍        *SGTF*      ✊

Post a Comment

0 Comments