Enter Email,Get updates....

PRIMARY/UPPER PRIMARY SCHOOL వారికి MLC VOTE హక్కు గురుంచి...

🌹

SGT లకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ....

 pmo కార్యాలయానికి "ఈ మెయిల్" ద్వారా వినతులు పెట్టగలరు..
www.pmindia.gov.in ఈ లింక్ లోకి వెళితే కిందికి స్క్రోల్ చేస్తూ వెళితే write to pm అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే👇ఇలా వస్తుంది,ఇక్కడ మీ వివరాలు అన్ని ఇచ్చి కింద బాక్స్ లో విషయాన్ని రాసి పంపించండి.

Post a Comment

0 Comments