Enter Email,Get updates....

LP CET 2020 Notification

లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 26న జరగనుంది. కంప్యూటర్ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీలలో ఆఫర్ చేస్తున్న ఒక సంవత్సరం కాల వ్యవధి కలిగిన ఎల్ఫీ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వ హిస్తున్నారు.

LP cet 2020 click here

Post a Comment

0 Comments