Enter Email,Get updates....

TLM COMPETITION

TLM COMPETITION 


                    కోవిడ్ - 19 ప్రత్యేక పరిస్థితి లో ఉపాధ్యాయుల విలువైన సమయం ను అర్థవంతమైన కార్యక్రమం లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో SIEMAT వారు ఉపాధ్యాయులకు ఉత్తమ  బోధనోపకరణాల పోటీ  ని నిర్వహించబోతున్నారు.

కావున జిల్లాలోని ఉపాధ్యాయులు తమ ప్రతిభను ప్రదర్శింటకు  SCERT వారు కల్పిస్తున్న  ఈ సదవకాశం ను సద్వినియోగం చేసుకొనవలెనని తెలియజేయడమైనది.

విభాగాలు

1.ప్రైమరీ విభాగం (1-5 బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు)
2. సెకండరీ విభాగం ( 6-10తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు ) పాల్గినవచ్చు‌.

TLM పంపుటకు సమయం

15-5-2020 నుండి 20-5-2020 లోపుగా పంపవలయును.

పంపవలసిన చిరునామా

id_apscertcompetition@gmail.com 
అను‌చిరునామా కు పంపవలెను‌

నిభందనలు

✍️ వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.
✍️ఒక్క సబ్జెక్టు లో ఒక్క విషయం పై మాత్రమే పంపాలి.
✍️చిత్రాలు...నమూనా లు...వీడియో (1నిమిషం మించకుండా) రూపంలో ఉండవచ్చు.



AP TEACHERS TLM COMPETITION PROCEEDINGS👈👈CLICK HERE

Post a Comment

0 Comments