Enter Email,Get updates....

అమ్మఒడి పథకం పూర్తి వివరాలు

🙏 *విజ్ఞప్తి*🙏 *అన్నీ ప్రభుత్వ పాఠశాలల,మరియు ప్రైవేట్ పాఠశాలల HMs కు తెలియజేయునది ఏమనగా!*
*ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు*

*1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.*
*2.ఇందుకు కావాల్సిన పత్రాలు*
*తల్లి ఆధారకార్డు*
*బ్యాంక్ ఖాతా*
*IFSC code*

3. *పిల్లలు చేరినదగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)*

*4.ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు,PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి*

*5.ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.*

6 💐 *పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.*💐

7. 💐 *బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.*💐

8.  💐 *20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.*💐

9. *consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.*💐

10. *డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.*💐

పైన తెలిపిన యావత్తు కార్యక్రమం *HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు అని తెలిపిరి.*

💐💐 *ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.*


*కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.*
💐💐💐 *

Post a Comment

0 Comments